(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 162

॥ శ్రీః ॥
7.162. అధ్యాయః 162
Mahabharata - Drona Parva - Chapter Topics
సంకులయుద్ధవర్ణనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

సంజయ ఉవాచ। 7-162-0x(4706)(52373)
తతో యుధిష్ఠిరశ్చైవ భీమసేనశ్చ పాండవః।
ద్రోణపుత్రం మహారాజ సమంతాత్పర్యవారయన్॥ 7-162-1(52374)
తతో దుర్యోధనో రాజా భారద్వాజేన సంవృతః।
అభ్యయాత్పాండవాన్సంఖ్యే తతో యుద్ధమవర్తత।
ఘోరరూపం మహారాజ భీరూణాం భయవర్ధనం॥ 7-162-2(52375)
అంబష్ఠాన్మాలవాన్వంగాంఛిబీంస్త్రైగర్తకానపి।
ప్రాహిణోన్మృత్యులోకాయ గణాన్క్రుద్ధో వృకోదరః॥ 7-162-3(52376)
అభీషాహాంఛూరసేనాన్క్షత్రియాన్యుద్ధదుర్మదాన్।
నికృత్త్య పృథివీం చక్రే భీమః శోణితకర్దమాం॥ 7-162-4(52377)
యౌధేయానద్రిజాన్రాజన్మద్రకాన్మాలవానపి।
ప్రాహిణోన్మృత్యులోకాయ కిరీటీ నిశితైః శరైః॥ 7-162-5(52378)
ప్రగాఢమంచోగతిభిర్నారాచైరభితాడితాః।
నిపేతుర్ద్విరదా భూమౌ ద్విశృంగా ఇవ పర్వతాః॥ 7-162-6(52379)
నికృత్తైర్హస్తిహస్తైశ్చ చేష్టమానైరితస్తతః।
రరాజ వసుధాఽఽకీర్ణా విసర్పద్భిరివోరగైః॥ 7-162-7(52380)
క్షిప్తైః కనకచిత్రైశ్చ నృపచ్ఛత్రైః క్షితిర్బభౌ।
ద్యౌరివాదిత్యచంద్రాద్యైర్గ్రహైః కీర్ణా యుగక్షయే॥ 7-162-8(52381)
హత ప్రహరతాభీతా విధ్యత వ్యవకృంతత।
ఇత్యాసీత్తుములః శబ్దః శోణాశ్వస్య రథం ప్రతి॥ 7-162-9(52382)
ద్రోణస్తు పరమక్రుద్ధో వాయవ్యాస్త్రేణ సంయుగే।
వ్యధమత్తాన్మహవాయుర్మేఘానివ దురత్యయః॥ 7-162-10(52383)
తే హన్యమానా ద్రోణేన పాంచాలాః ప్రాద్రవన్భయాత్।
పశ్యతో భీమసేనస్య పార్థస్య చ మహాత్మనః॥ 7-162-11(52384)
తతః కిరీటి భీమశ్చ సహసా సన్న్యవర్తతాం।
మహతా రథవంశేన పరిగృహ్య బలం మహత్॥ 7-162-12(52385)
బీభత్సుర్దక్షిణం వార్శ్వముత్తరం తు వృకోదరః।
భారద్వాజం శరౌఘాభ్యాం మహద్భామభ్యవర్షతాం॥ 7-162-13(52386)
తౌ తథా సృంజయాశ్చైవ పాంచాలాశ్చ మహౌజసః।
అన్వగచ్ఛన్మహారాజ మాత్స్యైశ్చ సహ సోమకైః॥ 7-162-14(52387)
తథైవ తవ పుత్రస్య రథోదారాః ప్రహారిణః।
మహత్యా సేనయా రాజంజగ్ముర్ద్రోణరథం ప్రతి॥ 7-162-15(52388)
తతః సా భారతీ సేనా హన్యమానా కిరీటినా।
తమసా నిద్రయా చైవ పునరేవ వ్యదీర్యత॥ 7-162-16(52389)
ద్రోణేన వార్యమాణాస్తే స్వయం తవ సుతేన చ।
నాశక్యంత మహారాజ యోధా వారయితుం తదా॥ 7-162-17(52390)
సా పాండుపుత్రస్య శరైర్దీర్యమాణా మహాచమూః।
తమసా సంవృతే లోకే వ్యద్రవత్సర్వతోముఖీ॥ 7-162-18(52391)
ఉత్సృజ్య శతశో వాహాంస్తత్ర కేచిన్నరాధిపాః।
ప్రాద్రవంత మహారాజ భయావిష్టాః సమంతతః॥ ॥ 7-162-19(52392)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ఘటోత్కచవధపర్వణి చతుర్దశరాత్రియుద్ధే ద్విషష్ట్యధికశతతమోఽధ్యాయః॥ 162 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.